ఎమ్మెల్యే తనయుడు ఎంపీపీ రవీందర్ యదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
జడ్పీ వైస్ చైర్మన్, నందిగామ సర్పంచ్
షాద్ నగర్ నందిగామ సెప్టెంబర్17 ప్రజా కలం న్యూస్ ,:- ఎమ్మెల్యే అంజన్న తనయుడు కేశంపేట్ ఎంపిపి ఎల్గనమోని రవీందర్ యాదవ్ యాంగ్ డైనమిక్ లీడర్ మరిన్ని (రవన్న) స్వగృహం ఎక్లాస్ ఖాన్ పెట్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,మరియు జిల్లా సర్పంచ్ ల ప్రెసిడెంట్ నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్ రెడ్డి, కేశంపేట్ ఎంపీపీ రవన్న ఇలాంటి పుట్టినరోజులు ఆయు ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని షాద్ నగర్ నియోజకవర్గంలో పిలిస్తే పలికే రవన్న ఆపత్కాలంలో సమయంలో ఆదుకునే ఏకైక వ్యక్తి రవన్న అని కొనియాడారు, ముందు ముందు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులకు చేరుకోవాలని రవన్న షాద్ నగర్ నియోజకవర్గంలో యువతకు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అన్నారు, రవన్న సేవలు నియోజకవర్గం, జిల్లా రాష్ట్ర స్థాయిలో అందరికీ చేరే విధంగా ముందు ముందు ఉన్నత పదవులు చేరుకోవాలని ఆశిస్తున్నాం అని కోరారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల సర్పంచ్ లు ఎంపీటీసీలు నెంబర్లు లీడర్లు అభిమానులు పాల్గొన్నారు,