Tuesday, October 19, 2021
Google search engine
Homeఆ౦ద్రప్రదేశ్ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌: జిల్లాల వారీగా ఫలితాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌: జిల్లాల వారీగా ఫలితాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌: జిల్లాల వారీగా ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధీక్యంలో ఉంది. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సమాచారం..
విశాఖపట్నం:
విశాఖపట్నం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(39) ఎంపీటీసీ( 651)
వైఎస్సార్‌సీపీ 1 37
టీడీపీ – –
బీజేపీ –
ఇతరులు 01
తూర్పు గోదావరి:
తూర్పు గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(61) ఎంపీటీసీ( 1086)
వైఎస్సార్‌సీపీ – 75
టీడీపీ – 01
బీజేపీ 02
ఇతరులు 01
పశ్చిమ గోదావరి:
పశ్చిమ గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(48) ఎంపీటీసీ( 863)
వైఎస్సార్‌సీపీ 02 67
టీడీపీ – 03
బీజేపీ 01
ఇతరులు 04
కృష్ణా:
కృష్ణా ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 723)
వైఎస్సార్‌సీపీ 02 85
టీడీపీ – 03
బీజేపీ 0
ఇతరులు 0
గుంటూరు :
గుంటూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(54) ఎంపీటీసీ( 805)
వైఎస్సార్‌సీపీ 08 204
టీడీపీ – 04
బీజేపీ 01
ఇతరులు 06
ప్రకాశం:
ప్రకాశం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(55) ఎంపీటీసీ( 742)
వైఎస్సార్‌సీపీ 15 317
టీడీపీ – 25
బీజేపీ 0
ఇతరులు 05
నెల్లూరు:
నెల్లూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 554)
వైఎస్సార్‌సీపీ 13 217
టీడీపీ – 03
బీజేపీ 1
ఇతరులు 2
చిత్తూరు:
చిత్తూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(65) ఎంపీటీసీ( 841)
వైఎస్సార్‌సీపీ 30 447
టీడీపీ – 14
బీజేపీ 0
ఇతరులు 04
వైఎస్సార్‌:
వైఎస్సార్‌ ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(50) ఎంపీటీసీ( 858)
వైఎస్సార్‌సీపీ 38 431
టీడీపీ – 9
బీజేపీ 02
ఇతరులు 02
కర్నూలు:
కర్నూలు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(53) ఎంపీటీసీ( 550)
వైఎస్సార్‌సీపీ 16 399
టీడీపీ – 54
బీజేపీ 03
ఇతరులు 03
అనంతపురం:

అనంతపురం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(63) ఎంపీటీసీ( 804)
వైఎస్సార్‌సీపీ – 98
టీడీపీ – 01
బీజేపీ 0
ఇతరులు 0
►శ్రీకాకుళం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(38) ఎంపీటీసీ( 667)
వైఎస్సార్‌సీపీ – 64
టీడీపీ – 0
బీజేపీ 0
ఇతరులు 02
► విజయనగరం :

విజయనగరం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(34) ఎంపీటీసీ( 549)
వైఎస్సార్‌సీపీ 03 66
టీడీపీ – 0
బీజేపీ 0
ఇతరులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments