Tuesday, October 19, 2021
Google search engine
Homeతెల౦గాణ‌తుక్కుగూడ గణనాధుని లడ్డూ వేలం పాట రూ 6 లక్షల 1116 

తుక్కుగూడ గణనాధుని లడ్డూ వేలం పాట రూ 6 లక్షల 1116 

తుక్కుగూడ బొడ్రాయి  గణనాధుని వద్ద 6 లక్షల 1116  రూపాయలకు  వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న

తుక్కుగుడ మున్సిపల్ కౌన్సిలర్ సప్పిడి లావణ్య రాజు

మహేశ్వరం (ప్రజా కలం)

మహేశ్వరం (ప్రజా కలం)

గణేష్ ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండల కేంద్రం తుక్కుగుడ మున్సిపల్ కేంద్రంలో తుక్కుగూడ బొడ్రాయి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  గణనాధుని  లడ్డు వేలం పాట ఆదివారం నిర్వహించగా  లడ్డూ ని  దక్కించుకోడానికి పలువురు వేలంపాటలో పోటీపడ్డారు. చివరకు
తుక్కుగుడ మున్సిపల్ కౌన్సిలర్ సప్పిడి లావణ్య రాజు 6 లక్షల 1116  రూపాయలకు  వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు.
ఇక్కడ స్వామి వారి దగ్గర లడ్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్కరు తమ కోరికలు తీరుతాయని నమ్మకంతో అడ్డుకోవడానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతారని  నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  తుక్కుగూడ మున్సిపాలిటీ బొడ్రాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ కే నరసింహారెడ్డి చంద్రశేఖర్రెడ్డి సప్పిడి రమేష్ ముదిరాజ్ ఢిల్లీ విజయ్ జనార్దన్ రెడ్డి సప్పిడి శ్రీధర్ శ్రీనివాస్ పాశం శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పునూతల శ్రీనివాస్ మచ్చ మహేందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments