Wednesday, October 20, 2021
Google search engine
Homeక్రైమ్సినియర్ విలేకర్ మృతి...

సినియర్ విలేకర్ మృతి…

సినియర్ విలేకర్ మృతి…

తొర్రూర్ 19 సెప్టెంబరు ప్రజా కలం న్యూస్:

మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ స్థాయిలో సీనియర్ విలేకరి పస్తం సైదులు మాట్లాడుతూ… ఈ మధ్యకాలంలో విలేకరులు అనేకమంది మృతి చె చెందారు. ఈరోజు ఆదివారం రోజున డోర్నకల్ లో నూనె సుధాకర్ మృతి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసి ఆ కుటుంబానికి తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విలేకరులను చిన్న చూపు చూడకుండా విలేకరులకు సంబంధించిన సంక్షేమ నిధులను అతి తొందరగా విడుదల చేయాలన్నారు, మరియు సుధాకర్ కుటుంబానికి తగిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలని కోరారు, ఈ కార్యక్రమంలో సమాజ శ్రేయస్సు కోసం విలేకరులు చేస్తున్న సేవను ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాలని అన్నారు, ఇలాంటి నిస్వార్థ సేవలను చేస్తున్నవారికి ఎల్లవేళలా ప్రభుత్వం ప్రజలు అండగా ఉండాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments