Tuesday, October 19, 2021
Google search engine
Homeక్రైమ్రైల్వే ఓవర్ బ్రిడ్జిపై పిడుగుపాటుకు ఇద్దరి మృతి

రైల్వే ఓవర్ బ్రిడ్జిపై పిడుగుపాటుకు ఇద్దరి మృతి

మంచిర్యాల పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై పిడుగుపాటుకు ఇద్దరి మృతి,
చికిత్స కోసం వచ్చిన ఓ కుటుంబం చిన్నాభిన్నం..
మంచిర్యాల జిల్లా (ప్రజాకలం ప్రతినిధి)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన వెంకటేష్ , మౌనిక దంపతులు తమ 8 నెలల బాబు శ్రీయాన్ అనారోగ్యంతో బాధపడతుండగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తుండగా రైల్వే బ్రిడ్జిపై ఒక్కసారిగా పిడుగు పడడం తో తల్లి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments