జర్నలిస్టుల వాహనాలపై అక్రిడేషన్ కార్డు లేదని ప్రెస్ స్టిక్కర్లు పీకెయ్యటం సరికాదు….అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్.ఉపాధ్యక్షులు పూర్ణచంద్ర రావు అక్రిడేషన్ ఏవిధమైన అధికార హోదా జి.ఓ ప్రకారం సూచించదు.
పోలీసులు ఆయా మీడియా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్థులే ప్రమాణం గా చూడాలి.
కొత్త గా వృత్తిలోకి వచ్చిన వారికి మూడేళ్లవరకు జి.ఓ మేరకు అక్రిడేషన్లు జారీ కావు.
అక్రిడేషన్ ని ఎక్కడా ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్ట్ గా జి.ఓ ప్రకారం వాడరాదు.పూర్ణచంద్ర రావు.
ఇదే విషయాన్ని రాష్ట్ర సమాచారశాఖ ప్రకటించి తెలియచెయ్యాలి.