మున్నూరు కాపు సంగం జిల్లగూడ గణేష్ ఉత్సవ సమితి గణపతి లడ్డు వేలం పాట రూ. 51000
(ప్రజాకలం ప్రతినిధి)
గణేష్ ఉత్సవాల్లో భాగంగా జిల్లగూడ లోని మున్నూరు కాపు సంగం జిల్లగూడ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని లడ్డు వేలం పాట నిర్వహించగా లడ్డూ ని దక్కించుకోడానికి పలువురు వేలంపాటలో పోటీపడ్డారు. చివరకు కదిరి రాజ్ కుమార్ మాహితః దంపతులు వేలం పాటలో రూ 51000 /- కి దక్కించుకున్నారు .
స్వామి వారి దగ్గర లడ్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్కరు తమ కోరికలు తీరుతాయని , అందుకే ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతారని నిర్వాహకులు తెలిపారు.