Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌రైతును కాపాడి మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్

రైతును కాపాడి మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్

రైతును కాపాడి మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్

రుద్రంగి, సెప్టెంబర్ 21,(ప్రజాకలం ప్రతినిధి)

రుద్రంగి మండలం మానాల గ్రామనికి చెందిన నమాల రాజం (67) అనే రైతు సోమవారం అర్థరాత్రి 12 గంటలకు దినసరి చర్యలో బాగంగా దెగవత్ తండా సమీపంలో ఉన్న తన పంట పొలం వద్దకు వెళ్ళగా దురదృష్టావశత్తు రాజంకు తేలుకుట్టి సృహతప్పి ప్రాణపాయ స్థితిలో రహదారిపై పడిపోవడంతో ఇంతలో ఉమ్మడి మానాల గ్రామంలో పెట్రోలింగ్ లో చేసి తిరుగు ప్రయాణంలో అటుగా వస్తూ రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న రైతు రాజంను చూసి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకొని హోమ్ గార్డ్ డ్రైవర్ ప్రకాశ్ సహాయంతో పోలీసు వాహనంలో ఎక్కించుకొని మానాల గ్రామంలోకి తీసుకవచ్చి ఇట్టి సమాచారాన్ని స్థానిక వైస్ ఎంపిపి పిసరి భూమయ్యకు వివరించగా స్పందించిన భూమయ్య ఆర్ఏంపి వైద్యుడు వేణును పిలిపించి వైద్యం చేయించారు. ప్రమాదంలో ఉన్న రైతు రాజంని రక్షించి మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ రవికుమార్, డ్రైవర్ ప్రకాష్ లను వైస్ ఎంపిపి పిసరి భూమయ్య అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments