మహేశ్వరం (ప్రజా కలం)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో 25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీ బీ అధికారులకు అడ్డంగా దొరికిన కానిస్టేబుల్ యాదయ్య ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి రైటార్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాలరాజ్ తో మరో ఐదుగురు వ్యక్తులు పై భూ వివాదంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.41ఏ సియర్పి సీ క్రింద బెయిల్ ఇవ్వటానికి,ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కింద్ర పనిచేసే కానిస్టేబుల్ యాదయ్య స్టేషన్ లో బెయిల్ ఇవ్వడానికి యాదయ్య(రైటర్) 25000 డిమాండ్ చేశారు.ఇందులో ఎస్ఐ కి 20000,యాదయ్య కు 5000 అని వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు.మూడు రోజుల క్రితం డిమాండ్ చేశారు.