Wednesday, October 20, 2021
Google search engine
HomeUncategorizedప్రెంట్ లైన్ జర్నలిస్టులకు మరియు అంగన్వాడీ, హైస్కూలు టీచర్స్ కు మెడికల్ కీట్స్ పంపిణీ

ప్రెంట్ లైన్ జర్నలిస్టులకు మరియు అంగన్వాడీ, హైస్కూలు టీచర్స్ కు మెడికల్ కీట్స్ పంపిణీ

ప్రెంట్ లైన్ జర్నలిస్టులకు మరియు అంగన్వాడీ, హైస్కూలు టీచర్స్ కు మెడికల్ కీట్స్ పంపిణీ

పారా అండ్ హ్యూమన్ రైట్స్ క్లబ్ (హెచ్ ఆర్ సి)

కొమ్ము తిరుపతి

మహేశ్వరం

నేడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జర్నలిస్టులకు మరియు మహేశ్వరం, కందుకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో మెడికల్ కీట్స్ పంపిణీ చేయడం జరిగిందని పారా అండ్ హ్యూమన్ రైట్స్ క్లబ్ హెచ్ఆర్సి కొమ్ము తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ క్లబ్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కొమ్ము తిరుపతి, చిగురు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కె.స్వప్న మాట్లాడుతూ
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవలో తనదైన శైలిలో కరోనా మహమ్మారితో పోరాడుతు ప్రెంట్ లైన్లో నిలిచి ప్రజలకు మరియు ప్రభుత్వానికి సమచారం అందిస్తున్న జర్నలిస్టుల ను ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థ ప్రజా ప్రతినిధులు అన్ని విదాలుగా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు,
బోస్కో సేవ కేంద్రం డైరెక్టర్ ఫాదర్ బెల్లంకొండ సుధాకర్, మరియు పారా సంస్థ డైరెక్టర్ ఫాదర్ జి.అనిల్, హెచ్ఆర్సి తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ అంబేద్కర్ సొడాబత్తిన గార్ల సహకారంతో ప్రెంట్ లైన్ జర్నలిస్టుల కు మరియు రంగారెడ్డి జిల్లా లోని కందుకూరు, మహేశ్వరం‌, కడ్తాల్, శంషాబాద్ మండలాలకు, మరియు యాదాద్రి భువనగిరి జనగామ, ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మరియు అంగన్వాడీ సెంటర్స్ కు 5350 మెడికల్ కీట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని అని తెలిపారు,
ఇందులో పల్స్ ఆక్సిజన్ మీటర్, జ్వరం ధర్మమ మీటర్, ఎన్ 95 మాస్కులు 20 సర్జీకల్ మాస్కులు 50, గ్లౌజ్ లు 100, సి విటమిన్ టాబ్లెట్ డోలో టాబ్లెట్స్ లక్స్ సబ్బులు, ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకినింగ్(పారా) హ్యూమన్ రైట్స్ క్లబ్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కొమ్ము తిరుపతి, చిగురు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కె.స్వప్న మరియు జర్నలిస్టులు,ఎంఇఓ కృష్ణయ్య, సీడీసీపీఓ సరిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments