Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు,,

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు,,

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు,,
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
దేవులపల్లి యాదగిరి,

నంగునూరు మండల కేంద్రంలో వీరనారి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్పూర్తి నిచ్చిన ధీరవనిత వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను నంగునూరు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనరాజు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ,ఈకార్యక్రమా ముఖ్య అతిధి పురస్కరించుకొని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
దేవులపల్లి యాదగిరి,గారు మాట్లాడారు ,భూమికోసం భుక్తికోసం ,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరనారి నిప్పు కనికా తెలంగాణ బహుజన ఆడపులి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
అనాడు తెలంగాణ ప్రజలను హరిగోస పెడుతూ వాళ్ళ రక్తం తాగుతూన్నా రజాకార్ల గుండెను చెలిచి చెడడానిన మహా యోధులన్నారు ఈ కార్యక్రమములో చెలికాని యాదగిరి ,రాగుల కనకయ్య ,జంగిటి శ్రీనివాస్ ,దేవులపల్లి రాజు ,వేణు గౌడ్ ,సత్తాయ్య ,గోనేపలీ శివప్రసాద్ ,రజినీకాంత్ ,దేవులపల్లి శ్రీను ,కృష్ణ ప్రణీత్ ,శ్రీకాంత్ ,భాను ,లు పాల్గొన్నారు ,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments