Tuesday, October 19, 2021
Google search engine
HomeUncategorizedభరత్ బందును విజయవంతం చెయ్యండి

భరత్ బందును విజయవంతం చెయ్యండి

భరత్ బందును విజయవంతం చెయ్యండి
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
దేవులపల్లి యాదగిరి *
ప్రజాకలం
అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో
రేపటి భరత్ బంధులో అందరు పాల్గొని ఇట్టి బందూకు ప్రజలు వ్యాపారాలు కులసంఘాల నాయకులూ మద్దతు ఇచ్చి బందూకు సహకరించాలని పిలుపు నిచ్చారు ,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా దేశంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి 19 అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే కార్యక్రమానికి జిల్లా జియోజక వర్గం మండల ప్రజలు వ్యాపార, వాణిజ్య, వర్తక,విద్యా కార్మిక, కర్షక, సంస్థలు సహకరించాలని కోరారు ,ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనల మేరకు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు నిర్వహించబోయే భారత్ బంద్ లో భాగంగా ప్రతివారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ విధిగా పాల్గొని సంపూర్ణ బందులో పాల్గొనాలన్నారు ఈ కార్యక్రమములో చెలికాని యాదగిరి ,రాగుల కనకయ్య ,జంగిటి శ్రీనివాస్ ,దేవులపల్లి రాజు ,వేణు గౌడ్ ,సత్తాయ్య ,గోనేపలీ శివప్రసాద్ ,రజినీకాంత్ ,దేవులపల్లి శ్రీను ,కృష్ణ ప్రణీత్ ,శ్రీకాంత్ ,భాను ,లు పాల్గొన్నారు ,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments