రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజాకలం
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని పుప్పాల గూడ నాలాలో ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన చేవెళ్ల జి. రంజిత్ రెడ్డి ప్రమాదం జరిగిన స్థలానికి ఉదయాన్నే చేరుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి.. ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.నాలాలలో పడిన వ్యక్తి రజిని కాంత్
ఘటన జరగడం దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు.
రజనీ కాంత్ సురక్షితంగా బయటికి రావాలని కోరుతున్నాను
నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా అడ్డుగా ఉన్న మట్టి నాలాలోకి కొట్టుకుని పోవడం వల్ల ఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం
రజిని కాంత్ గుంత చూడక పోవడం తో ప్రవాహంలో కొట్టుకు పోయాడని తెలుస్తుంది.రజని కాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది.
రజని కాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది
RELATED ARTICLES