Tuesday, October 19, 2021
Google search engine
Homeక్రైమ్రేవంత్ రెడ్డి అరెస్టు..

రేవంత్ రెడ్డి అరెస్టు..

రేవంత్ రెడ్డి అరెస్టు.. ఉప్పల్ స్టేషనుకు తరలింపు..!

మేడిపల్లి (ప్రజా కలం) :భారత్‌ బంద్ లో భాగంగా ఉప్పల్ డిపో వద్ద ధర్నాలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మేడ్చల్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మేడ్చల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్ లాను అరెస్టు చేసి ఉప్పల్ స్టేషనుకు తరలించారు.

రేవంత్ రెడ్డితో పాటు బంద్ లో పాల్గొన్న ఉప్పల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ తదితరులను కూడా అరెస్టు చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments