Wednesday, October 20, 2021
Google search engine
Homeక్రైమ్ఆర్కె 7 గనిలో ప్రమాదం

ఆర్కె 7 గనిలో ప్రమాదం

ఆర్కె 7 గనిలో ప్రమాదం
కార్మికునికి తీవ్రగాయాలు
క్యా తనపల్లి సెప్టెంబర్ 28( ప్రజా కలం ప్రతినిధి) శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కే 7 గనిలో మొదటి షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న వురుకుడు అనే సపోర్ట్ మెన్ కార్మికుడి పై సైడ్ వాల్ కూలడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్సకోసం కరీంనగర్ కు తరలించారు ఏఐటీయూసీ జాతీయ నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ గని లో సరైన భద్రత సదుపాయాలు లేని కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రమాద సమయంలో గనిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అందుబాటులో లేదని ఆయన తెలిపారు సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికునికి సరైన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments