Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్కుత్బుల్లాపూర్‌ నాలాలో మరో వ్యక్తి గల్లంతు

కుత్బుల్లాపూర్‌ నాలాలో మరో వ్యక్తి గల్లంతు

కుత్బుల్లాపూర్‌ నాలాలో మరో వ్యక్తి గల్లంతు
(ప్రజా కలం ప్రతినిధి)
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో నాలాలో మరో వ్యక్తి గల్లంతయ్యారు. ఈనెల 25న కురిసిన భారీ వర్షాలకు రాయల్ వైన్స్ దగ్గర ఉన్న నాలా పొంగిపోర్లింది. గణేష్ టవర్ దగ్గర నివాసం ఉండే మోహన్ రెడ్డి అదే రోజు రాత్రి రాయల్ వైన్స్ దగ్గర స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాలాలో పడినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ అధికారులు రెస్క్యూ టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments