Wednesday, October 20, 2021
Google search engine
Homeక్రైమ్గంజాయి స్మగ్లర్లు లను జైలుకు పంపిన నందిగామ పోలీసులు

గంజాయి స్మగ్లర్లు లను జైలుకు పంపిన నందిగామ పోలీసులు

గంజాయి స్మగ్లర్లు లను జైలుకు పంపిన నందిగామ పోలీసులు

షాద్ నగర్ నందిగామ సెప్టెంబర్ 28 ప్రజా కలం న్యూస్:- గంజాయి స్మగ్లర్లు లను జైలుకు పంపిన నందిగామ పోలీసులు పోలీస్ వివరాల ప్రకారం నందిగామ మండల కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ కాలనీలోని ప్రభుత్వం నిషేదించిన గంజాయి సాగు చేయడం కానీ, రవాణా చేయడం కానీ, చట్ట రీత్యా నేరం గంజా వాడటం వలన ఆరోగ్యాం చెడిపోతుంది గంజాను సాగు చేసిన, తెచ్చి అమ్మిన వారిపై, కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడును
గంజా వాడకం వలన యువకులు నేర ప్రవృత్తికి అలవాటు పడే ప్రమాదం ఉంది, తేదీ 27.09.2021 రోజున నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ ధనుంజయ మరియు వారి సిబ్బంది తో అయ్యప్ప టెంపల్ వద్ద అమ్ముతున్నారనే సమాచారం పై అయ్యప్ప టెంపల్ వద్దకు వెళ్ళగా స్కూటీ పై ఇద్దరు వ్యక్తులు స్టీల్ టిఫిన్ బాక్సు ను పట్టుకొని రాగా వారిని కలవడానికి మరో ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి స్టీల్ టిఫిన్ బాక్సు ను తీసుకుంటుండగా నందిగామ ఎస్ఐ మరియు వారి సిబ్బంది సాదా దుస్తుల్లో వెళ్ళి నలుగురు వ్యక్తులను పట్టుకుని స్టీల్ టిఫిన్ బాక్సు ను తెరిచి చూడగా అందులో తెల్లటి ప్లాస్టిక్ కావర్స్ లలో ప్రభుత్వం నిషేడించబడిన గంజాయి పాకెట్లు ఉండగా అవి మొత్తం 34 ప్యాకెట్లు ఉన్నాయి, మొత్తము 266 గ్రాముల బరువు ఉన్నాయి అన్నారు, రవాణాకు వాడిన స్కూటి నెంబర్ TS07HH1426 ని కూడా సీజ్ చేయడం జరిగింది. 1) రాత్లావత్ బిచ్యనాయక్ నివాసం: తాటిగడ్డ తండా ,2) రాత్లావత్ విశేష్ తండ్రి బిచ్య నాయక్, 3)లక్ష్మి కాంత్ బెహార నివాసం: అయ్యప్ప టెంపుల్, 4) రవీందర్ పాశ్వాన్ నివాసం జంగొనిగూడెం నందిగామ ఇన్స్పెక్టర్ సిఎచ్ రామయ్య, పలు కేసు నమోదు చేసి జైలుకు పంపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments