జాక్ జ్యువెల్స్ ఎక్స్పో భారీ డిస్కౌంట్లతో హైదరాబాద్కు తిరిగి రానున్నది
02 అక్టోబర్ 2021 నుంచి ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శన
భారతదేశపు ప్రత్యేకమైన బీ2సీ ఎగ్జిబిషన్, జక్ జ్యువెల్స్ ఎక్స్పో మరోమారు , భారతదేశపు నలుమూలల నుంచి వచ్చిన ఆభరణాల వర్తకులను ఏకతాటిపైకి తీసుకువస్తూ హైదరాబాద్కు చేరుకుంది. ఈ నెల 02 అక్టోబర్ నుంచి 04 అక్టోబర్ 2021 వరకూ తాజ్ కృష్ణా, గ్రాండ్ బాల్రూమ్, హైదరాబాద్ జరగనుంది. ప్రదర్శన కోసం సమయం ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఉంటుంది ఇతర వివరాల కోరకు సంప్రదింప నెంబర్: 9884036635, దయచేసి గమనించండి…ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది ఈవెంట్ ఆర్గనైజర్ల కోరారు.
జాక్ జ్యువెల్స్ ఎక్స్పో, భారతదేశపు ప్రత్యేకమైన B2C ఎగ్జిబిషన్ హైదరాబాద్ ప్రదర్శనలో వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు, బంగారం, ప్లాటినం, వెండి, కుందన్ మరియు జడౌలతో రూపొందించిన ప్రీమియం శ్రేణి ఆభరణాల అంతటా భారీ డిస్కౌంట్లను అందిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్న 30 కి పైగా ఆభరణాలను ప్రదర్శింప బడును..