Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌పాత్రికేయులకు సమాచారం ఇవ్వకుండా నే గ్రామాలలో సభలు సమావేశాలు

పాత్రికేయులకు సమాచారం ఇవ్వకుండా నే గ్రామాలలో సభలు సమావేశాలు

పాత్రికేయులకు సమాచారం ఇవ్వకుండా నే గ్రామాలలో సభలు సమావేశాలు

ప్రజా కలం ప్రతినిధి మెదక్ జిల్లా వెల్దుర్తి మాసాయిపేట మండలాలలో పలు శాఖల్లో పనిచేస్తున్న సంబంధిత అధికారులు మండలాలకు సంబంధించిన పాత్రికేయులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాజంలో పాత్రికేయుడు అంటే పరువు లేని వాడి విధంగా ప్రవర్తిస్తున్న అధికారులు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తు న్నారు ప్రజా ప్రతినిధులు కానీ అధికారులుగానీ వారి ఇష్టం ఉన్న పాతికేళ్లకే సమాచారం అందిస్తున్నారు సమాజంలో జరుగుతున్నటువంటి ఎటువంటి సమాచారమైన వెలుగు లోకి తెచ్చేది పాత్రికేయ డే అటువంటి పాత్రికేయుడు కి అధికారులు ఇస్తున్న విలువ పాత్రికేయుల లోకమా కొంతమంది పాత్రికేయులు ప్రజా నాయకుల తో అధికారులతో స్నేహ సంబంధాల సరైన పాత్రికేయుడు కి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు గానీ సరైన సమాచారం ఇవ్వడం లేదు ఇందుకు కారణం మన పాత్రికేయ లేనా ఇందుకు నిదర్శనం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బుధవారం నాడు అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గ్రామాన్ని సందర్శించిన సమాచారం పాత్రికేయులకు స్థానిక ఎంపిడిఓ జగదీశ్వరా చారి ఆలస్యంగా సమాచారం ఇవ్వడం నిదర్శనం వెల్దుర్తి ఎంపీడీవో ఒక పాత్రికేయుడు మండలం లోకి ఒక జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ వస్తే వచ్చే ముందు మాకు సమాచారం ఎలా ఇవ్వరు సార్ అని ప్రశ్నిస్తే మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసుకోండి అని అన్నారు వారు అన్న మాటకు పాత్రికేయుడు కి ఎంత విలువ అనేది మన పాత్రికేయులు తెలుసుకోవాలి ప్రభుత్వ అధికారి స్థానికంగా ఉంటూ వారి విధి నిర్వహణ లు నిర్వహించాలి కానీ ఏ ప్రభుత్వ అధికారి స్థానికంగా ఉంటూ వారి విధినిర్వహణలో నిర్వహిస్తున్నారు అంటే పాత్రికేయుడు కండ్లు మూసుకొని ఉండడం వల్లనే ప్రతి ప్రభుత్వ అధికారి సమయపాలన పాటిస్తున్నారా అనే విషయం మనకు తెలుసు మనం ఎందుకు ఒక ప్రభుత్వ అధికారి వారి నియమ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశం ఆలోచించి మన పాత్రికే యుల్లం అందరం ఒక్కటైతే కానీ ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు గాని పాత్రికేయులకు సరైన విలువ సమాచారం అందిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments