ప్రతి ఆడపడుచుకుపెద్దన్నల బతుకమ్మ చీర
జడ్పిటిసి కంఠం భారతి….
ఎంపిపి జజాల భీమేశ్వరి, ..
ఇబ్రహీంపట్నం అక్టోబర్.0 4 (ప్రజా కలం ప్రతినిధి) తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ అడపడుచుల ముఖ్య మైన పండుగ బతుకమ్మ కు ప్రతి ఆడపడుచుకు పెద్దన్న ల చీరను నివ్వడం గొప్ప కార్యక్రమం అనీ
ఇబ్రహింపట్నం ఎంపిపి జజాల భీమేశ్వరి, జడ్పీటీసీ కంఠం భారతి లు అన్నారు. ఈసందర్భంగా సోమవారం ఇబ్రహింపట్నం మండలం లోని గోదుర్, తిమ్మపుర్, తిమ్మపుర్ తండ,ఫకిర్ కోండపుర్,యామపుర్, వేములకుర్తి, బర్దిపుర్,ములరాంపుర్,ఎర్దండీ, కోమటి కోండపుర్, వర్షకోండ, కోజన్ కోత్తురు, కేశాపుర్,డబ్బ, ఇబ్రహింపట్నం, ఎర్రపుర్, అమ్మకపెట్ గ్రామలలో గ్రామపంచాయతీ కార్యలయలలో స్ధానిక సర్పంచ్, ఎంపీటీసీ గ్రామనాయకులతో కలిసి బతుకమ్మ చిరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతు ఎరాష్ట్రం లో లేనీ విధమైన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టీన గణత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దే నని వాక్యనించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ లు నేమురి లత,సున్నం నవ్యశ్రీ, నెరెళ్ళ హైమలత, దోంతుల శ్యామల, సుద్దల దివ్య,గుంటీ లక్ష్మీ, తలరి మనిష,సంఘం సాగర్,సుంచు సంతోష్,కల్లేడ లక్షణ, దాసరి పోశేట్టి, అవుల మహేష్, లింగపెళ్ళి గంగాధర్,ఎంపీటీసీ లు దేశేట్టీ మమత,తిమ్మని రాములు,దేశేట్టీ శాంతి నాయకులు నేమురి సత్యనారాయణ, సున్నం సత్యం, దేశేట్టీ రాజరెడ్డి, కంఠం రమేష్, జజాల జగన్ రావు,పంచాయతీ కార్యదర్శులు,విఆర్వో లు తదితరులు పాల్గొన్నారు.