Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం కాయం

రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం కాయం

రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం కాయం

మహేశ్వరం  నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు  నరేందర్ నాయక్

మహేశ్వరం  (ప్రజా కలం)

రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం కాయం అని మహేశ్వరం  నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు  నరేందర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా నరేందర్ నాయక్ మాట్లాడుతూ  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక ఎదురు లేదని రేవంత్ రెడ్డి సారధ్యంలో  రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం ఖాయమని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లో కందుకూరు పులిమామిడి గ్రామంలో తండాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని పార్టీ కోసం కార్యకర్తలతో నాయకులతో కలిసి నిరంతరం పని చేస్తానాని ఆయన అన్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అందరం సమిష్టిగా కృషి చేస్తే గెలుపు సాధ్యం అన్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ సభలో  లక్షలాది మంది ప్రజలు తరలిరావడంతో టిఆర్ఎస్ నాయకులకు గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ప్రజలు సంతోషంగా లేరని అది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందన్నారు. రాబోయే హుజరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments