Monday, November 29, 2021
Google search engine
Homeతెల౦గాణ‌ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి
లక్ష్మీనగర్ కాలనీలో వాటర్ సమస్యను పరిష్కరించిన
తుక్కుగుడ మున్సిపల్ కౌన్సిలర్ జాపాల భావన సుధాకర్
తుక్కుగుడ (ప్రజా కలం)

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తానని తుక్కుగుడ మున్సిపల్ కౌన్సిలర్ జాపాల భావన సుధాకర్ అన్నారు. తుక్కుగుడ మున్సిపల్ పరిధిలో లక్ష్మీనగర్ పబ్లిక్ బోర్ రెండు రోజులకు ఒకసారి కాలిపోతున్నదని విషయం తెలుసుకున్న కౌన్సిలర్ వెంటనే స్వయంగా దగ్గర ఉండి  బోర్ రిపేర్ చేయించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. వారి అభివృద్ధే లక్ష్యంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్లకంటి బాలరాజ్ బరిగెలా శ్రీధర్ గౌడ్ దేవులానాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments