Friday, May 20, 2022
Google search engine
HomeUncategorized*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు*

*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ పరీక్షలు*

మల్లాపూర్,నవంబర్6,(ప్రజాకలం)

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో లయన్స్ క్లబ్ మల్లాపూర్ ఆధ్వర్యంలో 200 మందికి ఉచితంగా మధుమేహ పరీక్షలు చేయగా 50 మందికి మధుమేహం వ్యాధి ఉన్నట్లుగా గుర్తించినట్టు లయన్స్ క్లబ్ సెక్రటరీ వెంకట స్వామి, కోశాధికారి బోయిని సిద్ధయ్యలు తెలిపారు.అనంతరం రాఘవపేట గ్రామ ప్రజలు మల్లాపూర్ లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్, సభ్యులు దేశెట్టి నగేష్,ఉసికెల రాజేంధర్, నత్తి నర్సయ్య,బండి రాజు, ద్యావతి వెంకట్,నారాయణ నాయకులు మద్దెల నాగేంద్ర బాబు,బైరి రవికుమార్ యాదవ్,నత్తి శేఖర్,లక్ష్మీ బాలు,గ్రామస్తులు, షుగర్ వ్యాధి గ్రస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments