Monday, November 29, 2021
Google search engine
HomeUncategorizedవరి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిద్దాం

వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిద్దాం

వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిద్దాం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా
పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నరేందర్ నాయక్
మహేశ్వరం (ప్రజా కలం)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా నగరంలోని పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన కార్యక్రమం వుంటుందని ఈ కార్యక్రమనికి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నరేందర్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిపిసిసి  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పబ్లిక్ గార్డెన్ నుండి వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన కార్యక్రమం వుంటుందని
ఈ కార్యక్రమానికి
కాంగ్రెస్ పార్టీ పీసీసీ,డి సి సి సీనియర్ నాయకులు, మండల గ్రామ పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఏ బ్లాక్ ,బి బ్లాక్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపిటిసి లు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నరేందర్ నాయక్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments