Tuesday, November 30, 2021
Google search engine
HomeUncategorizedసిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఎం హనుమంతరావు బాధ్యతల స్వీకరణ

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఎం హనుమంతరావు బాధ్యతల స్వీకరణ

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఎం హనుమంతరావు బాధ్యతల స్వీకరణ
సిద్దిపేట :17 నవంబర్ (ప్రజా కలం ప్రతినిధి)
సిద్దిపేట జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్‌గా ఎం హ‌నుమంత‌రావు బుధ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు.ఈ సంద‌ర్భంగా జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ ముజ‌మిల్ ఖాన్‌,జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్న‌య్య‌, జిల్లా అధికారులు,క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది.క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు శుభాకాంక్ష‌లు తెలిపారు.
సంగా‌రెడ్డి కలె‌క్టర్‌ ఎం హను‌మం‌త‌రా‌వుకు సిద్ది‌పేట కలె‌క్ట‌ర్‌గా అద‌నపు బాధ్య‌తలు అప్ప‌గిం‌చిన విష‌యం విదిత‌మే. వెంక‌ట్రా‌మ్‌‌రెడ్డి రాజీ‌నా‌మాతో సిద్ది‌పేట కలె‌క్టర్‌ పోస్టు ఖాళీ అయ్యింది. ఆయన స్థానంలో హను‌మం‌త‌రా‌వుకు అద‌నపు బాధ్య‌తలు అప్ప‌గిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య‌దర్శి సోమే‌శ్‌‌కు‌మార్‌ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ‌చే‌శారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments