సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి …ఎండీ జహంగీర్
పోచంపల్లి నవంబర్ 17 ప్రజా కలం ప్రతినిధి…✍️
డిసెంబర్ 5 6 7 తేదీలలో పోచంపల్లి పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున పెద్దన్న భవనంలో జిల్లా మహాసభల లోగోను ఆవిష్కరించిన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాజ్వాల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలను రెండువేల 21 డిసెంబర్ 5,6,7 తేదీలలో పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరగనున్నది అని అన్నారు. నూతన జిల్లా ఆవిర్భావం అనంతరం మౌలికమైన ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు జరిగినది. సాకుల నిర్లక్ష్యం మూలంగా జిల్లాలో ఏవో ఒక ప్రధాన సమస్య సంపూర్ణంగా పరిష్కరించండoలేదని అన్నారు. జిల్లా అభివృద్ధికి మూలాధారం మైన సాగునీటి సమస్య లు పెండింగ్ లో ఉన్నది, విద్య వైద్యం ఉపాధి కార్మిక రంగ సమస్యలపై కేంద్రీకరించ కారణ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై ప్రజల్ని సంఘటిత పరిచేందుకు సిపిఎం చేపట్టిన జనచైతన్య పాదయాత్ర ప్రాజాదారణ పొంది పాలకుల నా ప్రశ్నించదాని అన్నారు. నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వన్నెతెచ్చిన భువనగిరి ప్రాంతం ఉద్యమ వీరుల వారసత్వాన్ని
పనికి పుచ్చుకోవడం లో పోరాటానికి ప్రజల్ని ససంధం చేసేందుకే జిల్లా మహాసభలో కార్యాచరణ రూపొందిస్తున్నాము కావున జిల్లా మహాసభ అలలు విజయవంతంగా అందరూ సహకరించి రాగలరని వారు కోరారు.ఈ కార్యక్రమంలో లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర సింహా, జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి పగిళ్ళ లింగారెడ్డి మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోట రామచంద్రారెడ్డి ప్రసాదం విష్ణు, మంచాల మధు పట్టణ కమిటీ సభ్యులు పగడాల శివ పాల్గొన్నారు.
సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి …ఎండీ జహంగీర్
RELATED ARTICLES