Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌పరస్పర బదిలీలు వెంటనే పూర్తి చెయ్యాలి

పరస్పర బదిలీలు వెంటనే పూర్తి చెయ్యాలి

పరస్పర బదిలీలు వెంటనే పూర్తి చెయ్యాలి
టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్
రాయికల్, ఏప్రిల్ 15 (ప్రజాకలం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలను వెంటనే పూర్తి చేయాలని టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ రాష్ట్ర ప్రభుత్వము ను కోరారు.టి ఆర్ టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం రాయికల్ మండల కేంద్రంలోని వర్తక సంఘంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరస్పర బదిలీల కొరకు విడుదల చేసిన జి ఓ 21 పై ఎలాంటి అభ్యంతరం లేని ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే పూర్తి చేయాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల మ్యుచువల్ బదిలీలపై గౌరవ హైకోర్టు 402 జీవో సస్పెండ్ (తాత్కాలిక నిలుపుదల) చేసిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు కు వెళ్ళాలని, నిలుపుదల చేసిన 402 జీవో కొనసాగేటట్టు, ఫైనల్ ఉత్తర్వులు వొచ్చేలా కృషి చేయాలని,రాబోయే విద్య సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చెయ్యాలని , అదే విధంగా నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ను కోరారు.13 జిల్లాల లో హోల్డ్ లో పెట్టిన స్పౌజ్ కేసులు, 19 జల్లాల్లో మిగిలిపోయిన స్పౌజ్ కేసులను వెంటనే పరిష్కరించాలని,జి ఓ 317 పై చేసుకున్న అప్పీలను, సీనియారిటీ,స్పెషల్ క్యాటగిరి, వితంతువుల అప్పీల్స్ పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే ఉత్తర్వులు వచ్చేలా చూడాలని,
రాబోయే విద్య సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చెయ్యాలని ,ఏప్రిల్ నెల జీతాలు రంజాన్ మాసం ఉన్నందున గత ప్రభుత్వాల మాదిరిగా ఏప్రిల్ నెల వేతనాలు ముందస్తు గా ఇచ్చే ప్రయత్నం చేయాలని , ప్రతి నెల వేతనాలు ఒకటో తేదీన వచ్చేలా చూడాలని ప్రభుత్వం ను కోరారు. 402 జీవో సస్పెండ్ ను చూపుతూ ఉపాధ్యాయ షెడ్యూల్ ఎట్టిపరిస్థిల్లో వాయిదా వేయవద్దని వారు ప్రభుత్వాన్నీ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్,ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకులు గజంభీకార్ గోవర్ధన్, ప్రభాకర్ రావు,చిన్నయ్య, విజయానంద్ రావు , రణధీర్, మధు చంద్ర, శేకర్ , సాయి కృష్ణ, రాజ్ కిశోర్, సతీష్ గౌడ్, భీమన్న,శ్రీనివాస్, నాగేశ్వేర్,ప్రవీణ్,రామ్,లక్ష్మి నర్సయ్య, అకు రమేష్ రవీందర్, రాజన్న,హరీష్, గంగాధర్, రంగు రమేష్, లక్ష్మీకాంతం మహిపాల్, విజయ్ , పుర్రె శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు. టి ఆర్ టి ఎఫ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్
రాయికల్, ఏప్రిల్ 15 (ప్రజాకలం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలను వెంటనే పూర్తి చేయాలని టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ రాష్ట్ర ప్రభుత్వము ను కోరారు.టి ఆర్ టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం రాయికల్ మండల కేంద్రంలోని వర్తక సంఘంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరస్పర బదిలీల కొరకు విడుదల చేసిన జి ఓ 21 పై ఎలాంటి అభ్యంతరం లేని ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే పూర్తి చేయాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల మ్యుచువల్ బదిలీలపై గౌరవ హైకోర్టు 402 జీవో సస్పెండ్ (తాత్కాలిక నిలుపుదల) చేసిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీలు కు వెళ్ళాలని, నిలుపుదల చేసిన 402 జీవో కొనసాగేటట్టు, ఫైనల్ ఉత్తర్వులు వొచ్చేలా కృషి చేయాలని,రాబోయే విద్య సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చెయ్యాలని , అదే విధంగా నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ను కోరారు.13 జిల్లాల లో హోల్డ్ లో పెట్టిన స్పౌజ్ కేసులు, 19 జల్లాల్లో మిగిలిపోయిన స్పౌజ్ కేసులను వెంటనే పరిష్కరించాలని,జి ఓ 317 పై చేసుకున్న అప్పీలను, సీనియారిటీ,స్పెషల్ క్యాటగిరి, వితంతువుల అప్పీల్స్ పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే ఉత్తర్వులు వచ్చేలా చూడాలని,
రాబోయే విద్య సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చెయ్యాలని ,ఏప్రిల్ నెల జీతాలు రంజాన్ మాసం ఉన్నందున గత ప్రభుత్వాల మాదిరిగా ఏప్రిల్ నెల వేతనాలు ముందస్తు గా ఇచ్చే ప్రయత్నం చేయాలని , ప్రతి నెల వేతనాలు ఒకటో తేదీన వచ్చేలా చూడాలని ప్రభుత్వం ను కోరారు. 402 జీవో సస్పెండ్ ను చూపుతూ ఉపాధ్యాయ షెడ్యూల్ ఎట్టిపరిస్థిల్లో వాయిదా వేయవద్దని వారు ప్రభుత్వాన్నీ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్,ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకులు గజంభీకార్ గోవర్ధన్, ప్రభాకర్ రావు,చిన్నయ్య, విజయానంద్ రావు , రణధీర్, మధు చంద్ర, శేకర్ , సాయి కృష్ణ, రాజ్ కిశోర్, సతీష్ గౌడ్, భీమన్న,శ్రీనివాస్, నాగేశ్వేర్,ప్రవీణ్,రామ్,లక్ష్మి నర్సయ్య, అకు రమేష్ రవీందర్, రాజన్న,హరీష్, గంగాధర్, రంగు రమేష్, లక్ష్మీకాంతం మహిపాల్, విజయ్ , పుర్రె శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments