లయన్స్ క్లబ్ సభ్యులు 10,000 ఆర్థిక సహాయం
రాయికల్, మే 05 (ప్రజాకలం ప్రతినిధి)
రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన భయ్యాని కీ.శే.చిన్న హనుమాడ్లు లక్ష్మి కుమార్తె అంజలి చదువుల కోసం రాయికల్ లయన్స్ క్లబ్ సభ్యులు స్పందించి 10000/- రూపాయలను నిరుపేద కుటుంబానికి అందించడమైనది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిగా చదువుకుని ఉన్నత స్థానాన్ని పొందాలని పై చదువుల కోసం కూడా తమవంతు సాయం అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చాటర్డ్ ప్రెసిడెంట్ రాయికల్ మున్సిపల్ చైర్మన్ మొర హనుమాడ్లు, క్లబ్ అధ్యక్షులు దాసరి గంగాధర్, జోన్ చైర్మన్ మ్యకల రమేష్, ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి రంజిత్ కుమార్,పాస్ట్ ప్రెసిడెంట్ కాటిపెల్లి రాంరెడ్డి,ఉపాధ్యక్షులు కడకుంట్ల నరేష్, కోశాధికారి బొమ్మకంటి నవీన్, రెండవ ఉపాధ్యక్షులు మండలోజి శ్రీనివాస్, సభ్యులు వాసం స్వామి, వాసం ప్రసాద్, కొమ్ముల ఆదిరెడ్డి, బొడుగం అంజిరెడ్డి నిమ్మల వెంకట్ రెడ్డి కనపర్తి శ్రీనివాస్ మచ్చ శేఖర్ కట్ల నర్శయ్య మరిపెళ్లి శ్రీనివాస్ గౌడ్ గ్రామ నాయకులు కుంట జలపతిరెడ్డి కాటిపెల్లి నారాయణరెడ్డి అనుపురం లింబాద్రి గౌడ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.