Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedపలువురు మృతుల కుటుంబాలకు పరామర్శ

పలువురు మృతుల కుటుంబాలకు పరామర్శ

10,000 ఆర్థిక సహాయం అందజేసిన కందాల విజయమ్మ

పాలేరు ప్రతినిధి మే05 (ప్రజాకలం)

కూసుమంచి మండల పరిధిలోని బుధవారం పాలేరులోఅద్దెoకి జ్యోతి, భోజ్య తండాలో పానుగోత్ బుల్లెమ్మ, నర్సింహులగూడెంలో ఏర్పుల నర్సయ్య,జక్కుల కౌసల్య,కొక్కిరేణి నాగయ్య,జక్కుల సాయమ్మ, ఎర్రగడ్డ తండాలోబాణోత్ బీమ్ల నాయక్,మంగమ్మ, హట్య తండాలో బాధావత్ అంజమ్మ, గైగోళ్ళపల్లిలోజిల్లా ముత్తమ్మ,ముల్కురి సుభద్రమ్మ, సంధ్య తండాలో బాణోత్ నాగేశ్వరరావు లాల్ సింగ్ తండాలోబాధావత్ కాసీం,గుగులోత్ హేల్లీ, చౌటపల్లిలోనందిపాటి భద్రమ్మ,మారేమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని వారి స్వగృహాలకు వెళ్లి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపి ఈ 16 కుటుంబాలకు 10,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి,సతీమణి విజయమ్మ.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ఇంటూరి బేబీ శేఖర్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మా రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ పాషా, సర్పంచులు రాయబారపు స్వాతి రమేష్, పద్మా రెడ్డి, ఎంపీటీసీ కందుల వెంకటనారాయణ, ఉప సర్పంచ్ తంగెళ్లఉమా, మార్కెట్ డైరెక్టర్ కొత్త రామ్ రెడ్డి, లక్ష్మారెడ్డి ,అంజి రెడ్డి, లక్ష్మయ్య, రమేష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments