Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌సీఎం సహాయనిధి పేద ప్రజల పాలిట గొప్పవరం-కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి

సీఎం సహాయనిధి పేద ప్రజల పాలిట గొప్పవరం-కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి

సీఎం సహాయనిధి పేద ప్రజల పాలిట గొప్పవరం-కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి

మేడిపల్లి (ప్రజా కలం) :-పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన టీ.హరిప్రసాద్ కి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ.60,000 /-చెక్కును లబ్ధిదారులకు అందజేసిన పీర్జాదిగూడ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజి రెడ్డి.

ఈ సందర్భంగా కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి మాట్లాడుతు పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ ఆదుకుంటుంది అని తెలిపారు.వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగపర్చుకోవాలని అని తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందుకున్న లబ్దిదారులు పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి,డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి సంతోషాన్ని వ్యక్తపరిచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments