Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedషీ టీం ని అభినందించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ డిజి స్వాతి లక్రా

షీ టీం ని అభినందించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ డిజి స్వాతి లక్రా

ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో బహుమతి అందజేత

జగిత్యాల ప్రతినిధి, మే13,(ప్రజాకలం)


మహిళల భద్రత విషయంలో మరియు ఈవ్ టీజింగ్ నిరోధానికి,కళాశాలల్లో, స్కూల్లో మహిళ భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలను, విద్యార్థినీ లను చైతన్య పరిచినందుకు జిల్లా షీ టీం బృందాని ఉమెన్ సేఫ్టీ వింగ్ డి జి స్వాతి లక్రా ఐపీఎస్ ప్రత్యేకంగా అభినదించి హైదరాబాద్ లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో బహుమతి ని అందజేశారు.ఈ యొక్క బహుమతిని జిల్లా షీ టీం సభ్యులు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఎస్ ఐవెంకటరాజం, ఏ ఎస్ ఐ వాలి బేగ్, మహిళా కానిస్టేబుల్ పూజిత అందుకున్నారు.
ఉత్తమ పనితీరు కనబరిచి జిల్లా షీ టీం పేరును రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు షీ టీం సభ్యులను జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రత్యేకంగా అభినదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments