Wednesday, July 6, 2022
Google search engine
HomeUncategorizedఎంబిబిఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం

ఎంబిబిఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం

జగిత్యాల/మల్లాపూర్,మే17,(ప్రజాకలం ప్రతినిధి)

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన అచ్చ ప్రణూష ఇటీవల ఎంబిబిఎస్ సీటు సాధించింది.ఆ విద్యార్థి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేదని చదువు నిమిత్తం ఆర్థిక సహాయం కావాలని బిజెపి సీనియర్ నాయకులు అడ్వకేట్ బద్దం గంగాధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి ఒక్క సంవత్సరం ఫీజుకు గాను ముప్పై వేల రూపాయల చెక్ అందజేశారు.ఇక ముందు కూడా ఎంబిబిఎస్ పూర్తి అయ్యే వరకు నావంతు సహాయం తప్పకుండా ఉంటుందని అన్నారు

వారి వెంట బిజెపి మండల అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ , చిట్టాపూర్ సర్పంచ్ సాయికుమార్, ఉప సర్పంచ్ నవీన్ గౌడ్ ,గుండంపల్లి ఉప సర్పంచ్ వేణు నాయకులు దండుగుల అంజిరాజ్,పాశం దిలిప్, అరెళ్ల బుజ్జి గౌడ్,మల్లేశ్ యాదవ్, జంగుల గంగాధర్, రాజేందర్ రెడ్డి, గోడిసెల నర్సయ్య గోనె భూమయ్య, గుంటుక రమేష్ విష్ణు జనార్దన్ రాజేశం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments