Wednesday, July 6, 2022
Google search engine
HomeUncategorizedజిల్లా పౌర సంబంధాల అధికారిగా సంపత్ కుమార్

జిల్లా పౌర సంబంధాల అధికారిగా సంపత్ కుమార్

పెద్దపల్లి,మే17:(ప్రజాకలం ప్రతినిధి)

జిల్లా నూతన పౌర సంబంధాల అధికారిగా వై.సంపత్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న సంపత్ కుమార్ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా పౌర సంబంధాల అధికారిగా అదనపు బాధ్యతలను స్వీకరించారు.అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ను కలక్టరేట్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments