Wednesday, July 6, 2022
Google search engine
HomeUncategorizedధర్మపురి అసెంబ్లీ వాసికి- రాజ్యసభ టిక్కెట్టు

ధర్మపురి అసెంబ్లీ వాసికి- రాజ్యసభ టిక్కెట్టు

జగిత్యాల, మే18,(ప్రజా కలం ప్రతినిధి)

నమస్తే తెలంగాణ,దినపత్రిక సీఎండి దీకొండ దామోదరరావు.


వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి )


డాక్టర్ బండి పార్థసారథి

జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి అధికార పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ స్థానం తొలిసారి లభించనుంది.
బుధవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులు ముగ్గురిలో ఒకరు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మద్దునూర్ స్వగ్రామం‘నమస్తే తెలంగాణ, దినపత్రిక సీఎం డి దీకొండ దామోదరరావు.మరో ఇద్దరు డాక్టర్ బండి పార్థసారథి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి ). సీఎం కేసీఆర్ కు గత దశాబ్ద కాలంగా ఆంతరంగిక ఆత్మీయుడిగా దామోదరరావు కొనసాగుతున్నారు.ధర్మపురి మండలం కొనసాగిన మద్దూరు గ్రామం నూతన మండలాల ఏర్పాటులో బుగ్గారం మండల పరిధిలో కి చేరింది. గతంలో బుగ్గారం నియోజకవర్గ పరిధిలో ఉన్న 2009 అసెంబ్లీ పునర్విభజన ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ ధర్మపురి నియోజకవర్గ పరిధిలోను ఈ గ్రామం కొనసాగుతున్నది.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జగిత్యాల జిల్లాకు
ధర్మపురి నియోజకవర్గానికి అపూర్వ అరుదైన అవకాశం లభించడం పట్ల ధర్మపురి ,బుగ్గారం మండల ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments