తెలంగాణ కి 176.5 కోట్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ప్రజా కలం ప్రతినిధి)
జాతీయ రోడ్డు రవాణా శాఖ “రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం 2024-
2025 పథకం” నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్ సాధించినందుకు, తెలంగాణ
రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహక సహాయం ..
తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 మరియు మైల్స్టోన్ 2 పథకాలలో రూ: 125 కోట్లు
మరియు రూ 51.5 కోట్లు అర్హత సాధించింది.
తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు అర్హత రూ: 50
కోట్లు
మైల్స్టోన్ 2లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం 15 ఏండ్లు పైబడి ఉన్న రవాణా
వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక
ప్రణాళిక ను పంపినది. ఈ పథకం కింద రూ 75 కోట్లు అర్హత సాధించినది
తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీ గా తీసుకున్నందుకు
రూ 31.5 కోట్లు అర్హత సాధించింది, మరియు రూ 20 కోట్లు ప్రాధాన్యత లేని
జిల్లాల కోసం. మొత్తం రూ 50.5 కోట్లు ప్రోత్సాహకం అందిస్తుంది.
తెలంగాణ కి 176.5 కోట్లు
Recent Comments
Hello world!
on