కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి
మెట్ పల్లి: ప్రతినిధి ఫిబ్రవరి25(ప్రజా కలం)కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ని గెలిపించాలని టిపిసిసి డెలిగేటు సుజిత్ రావు ..మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా టిపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్కూరి నరేంద్ర రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఉంది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ఈయన పట్టుదలతో కృషి చేస్తారని వారికి పట్టభద్రుల సమస్యలపై అవగాహన కల్పించారు.యువత మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల కోసం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ని గెలిపించాలని నిర్ణయించారు. పట్టభద్రులకు అండగా ఉంటామని అన్ని విధాల ఈ సమస్యలకు ముందుండి పరిష్కరిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కిసాన్ సెల్ జైంట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,మల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ, దామెర రాజశేఖర్ రెడ్డి, అశోక్,జిల్లా యూత్ మీడియా కో-ఆర్డినేటర్ కూన రాకేశ్,యూత్ నియోజకవర్గ సెక్రటరీ అమ్ముల పవన్, నల్లూరి సాగర్,మాజీ ఎంపీటీసీ సుదర్శన్,యండి జాఫర్,మామిడి రాజశేఖర్ రెడ్డి,ఇప్పపల్లి గణేష్ గోపిడి,నరేశ్,బైండ్ల శ్రీకాంత్,కొంపెల్లి రాజయ్య, దుంగేరి నరేశ్, రెబ్బాస్ మల్లేశ్, ఎట్టెం మల్లేశ్, ముద్దం ప్రశాంత్, కూన సాయి తేజ,ప్రణయ్, వినీత్, సమీర్ సర్కార్ జరిగింది. వరకు.