Saturday, April 5, 2025
HomeHeadlinesమార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పటిష్ట కార్యాచరణ... పట్టణ ప్రజలందరూ సకాలంలో...

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పటిష్ట కార్యాచరణ… పట్టణ ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పటిష్ట కార్యాచరణ…

పట్టణ ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించండి.

కోరుట్ల ,మెట్ పెల్లి పట్టణంలో విస్తృతంగా నిలిచిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

మెట్ పల్లి: (కోరుట్ల) ప్రతినిధి, మార్చి 13 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :కోరుట్ల ,మెట్ పెల్లి పట్టణంలో మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు వసూలు పూర్తి పటిష్ట కార్యాచరణ అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ అన్నారు. పరిశీలించారు.కోరుట్ల పట్టణంలో అత్యధికంగా ఇంటి పన్ను బకాయిలు ఉన్న షాపింగ్ మాల్‌లను సందర్శించారు, రెండు రోజులలో బకాయిలు కట్టకుంటే సీజ్ కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఇప్పటి వరకు కోరుట్ల పట్టణంలో 80 శాతం ఇంటి పన్ను వసూలు అయింది. సెప్టెంబర్ 31 వరకు ఉన్న గడువులో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయడానికి పెట్టుకున్నట్లు.గడువు లోపల అందరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలి, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.ఈనెల 31 వరకు 25 శాతం రాయితీ ఉపయోగించుకొని అందరూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ ఎవరైతే వెంటనే ఫ్రీ చెల్లించి రెగ్యులర్ చేసుకుంటారో వారికి సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుంది.పట్టణంలోని అధికారులు లక్ష్యాలను నిర్దేశించి ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి 31 లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అధికారులు జాబితాలో.కోరుట్ల పట్టణంలో 46 మంది ఎల్‌ఎస్‌ దరఖాస్తులను నిబంధనల ప్రకారం ఆమోదించడం ఆమోదించబడింది, మిగిలిన వారిని కూడా ఫాలో అప్‌లోడ్ చేస్తూ మార్చి 31 లోగా ఫీజు చెల్లించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.అత్యధిక బకాయిలు ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారికి నోటీసులు జారీ చేయడం, ఇంకా చెల్లించని వారి ఆస్తులను పురపాలక సంఘ చట్టం – 2019 ప్రకారం సీజ్ చేయడం వంటి చర్యలు స్పష్టంగా తెలియజేసారు. అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, అందరూ ఆస్తి పన్నులు మరియు ఇతర మున్సిపల్ పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.100 శాతం పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టిసారించాలని మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు సూచించారు.అనంతరం కోరుట్ల పట్టణంలోని అర్బన్ ప్రైమరీ యూపీహెచ్ఎస్సీ హెల్త్ సబ్ సబ్ సెంటర్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల త్వరితగతిన పూర్తి చేయాల్సిన పనుల నిర్వహణను పర్యవేక్షిస్తూ. మెట్ పల్లిపట్టణ శివారులో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ స్థలం సేకరణ పనులను ఆర్వో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ప్రజలకు అనుగుణంగా ఉండే స్థలంలో నిర్మాణం చేపట్టాలని అధికారులకు.

కలెక్టర్ వెంట, ఆర్డీవోలు, జివాకర్ రెడ్డి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్లు, రామకృష్ణ మోహన్, రెవిన్యూ అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments