సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు …. రెడ్ హ్యాండ్ పట్టివేత
నిజామాబాద్ : జిల్లా ప్రతినిధి ముదస్సర్ అలీ
మార్చి 03 (ప్రజా కలం)
నిజామాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది .ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టార్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టార్ 2 గా పనిచేస్తున్న రామరాజు ఓ వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించారు.
ఈమేరకు సోమవారం ఉదయమే కవిత కాంప్లెక్స్ లో తన కుర్చీ లో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు
పట్టుకున్నారు
సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు …. రెడ్ హ్యాండ్ పట్టివేత
Recent Comments
Hello world!
on