తొండుపల్లి వద్ద ఈకేఏఎం కన్వెన్షన్ హాల్ లో భారీ అగ్ని ప్రమాదం
షార్క్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం
6 నుంచి 7 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది
కన్వెన్షన్ హాల్ యాజమాన్యం మహేష్ యాదవ్
శంషాబాద్, మర్చి 20, (ప్రజా కలం)
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ తొండుపల్లి వద్ద ఈకే ఏఎం కన్వెన్షన్ హాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఈకెఎఎం కన్వెన్షన్ హాల్లో అగ్నిప్రమాదం భారీగా ఎగిసిపడుతున్న మంటలు సంఘటన స్థలానికి కాస్త ఆలస్యంగా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రావడం జరిగింది.మంటల ధాటికి ఆకాశాన్ని అంటిన పొగలు భయాందోళనలకు గురవుతున్నరు
కన్వెన్షన్ హాల్ యాజమాన్యం మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఏడు కోట్ల వరకు నష్టం జరిగిందని తెలిపారు. హుటాహుటిగా వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అర్పడానికి ప్రయత్నించారు. మటన్ ఎక్కువ కావడంతో మహేశ్వరం ఫైర్ స్టేషన్
నుండి మరో వెహికల్ ని పిలిపించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు మంటలు అదుపులోకి వచ్చాయని ఫైర్ స్టేషన్ పోలీసులు తెలిపారు.
తొండుపల్లి వద్ద ఈకేఏఎం కన్వెన్షన్ హాల్ లో భారీ అగ్ని ప్రమాదం
Recent Comments
Hello world!
on