శంషాబాద్ రాళ్లగూడ దొడ్డిలో దారుణం
శంషాబాద్ ,(ప్రజా కలం)
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాల్లగూడ దొడ్డిలో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల కేంద్రం
రాళ్లగూడ దొడ్డి వద్ద అక్రమ నిర్మాణం వద్ద పనికి వచ్చిన మేస్త్రి కూతురు పైకి దూసుకెళ్లిన సిమెంటు బస్తాలు లతో వచ్చిన టాటా ఆటో రెండు సంవత్సరాల కీర్తన పైకి దూసుకెల్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ఈ నిర్మాణం తనది కాదు అంటూ ఓ రాజకీయ నాయకుడి పేరు చెప్పిన ఇంటి యాజమాని చిన్నారి మృతితో కన్నీరు మున్నీరుతో బాధతో కుటుంబ సభ్యులు ఆవేదన శివశంకర్ రేణుక తల్లిదండ్రులు మహబూబ్నగర్ జిల్లా నుంచి మరికల్ గ్రామ నివాసులు గా గుర్తించారు.గత కొంతకాలం నుంచి మేస్త్రి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున తల్లితండ్రులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన శంషాబాద్ పోలీసులు
శంషాబాద్ రాళ్లగూడ దొడ్డిలో దారుణం
Recent Comments
Hello world!
on