Friday, April 4, 2025
HomeHeadlinesగంజాయి విక్రతల అరెస్ట్  వివరాలు వెల్లడించిన మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి

గంజాయి విక్రతల అరెస్ట్  వివరాలు వెల్లడించిన మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి

గంజాయి విక్రతల అరెస్ట్

వివరాలు వెల్లడించిన మెట్ పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి

మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 15 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :మెట్ పల్లి సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. చేసారు. మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి.మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఓ ఇంటి వ్యక్తులు గంజాయి వారు త్రాగడానికి సమాచారం ఇవ్వగా, ఎస్సై కిరణ్ సిబ్బందితో శాంతినగర్ కు వెళ్లగా ఒక ఇంటిలో నలుగురు వ్యక్తులు ఉండగా వారిని పట్టుకొని విచారించండి బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్, సునీల్ కుమార్, చోటు కుమార్ ఇటీవల సంతోష్ కుమార్.గత కొన్ని నెలల మెట్ పల్లికి వచ్చి హమాలి పని శాంతినగర్ లో ఒక ఇల్లు అద్దెకు ఉంటూ ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొని ఇక్కడికి వచ్చింది మెట్ పల్లి సర్కిల్ పరిధిలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున విక్రయిస్తున్నట్లు సీఐ ఏర్పాటు.పసుపు, మొక్కల వ్యాపారికి చెందిన అశోక్ లీలాండ్ వాహనంలో మెట్ పల్లి మల్లాపూర్ ఏరియాలో తిరుగుతూ మధ్యాహ్నం అద్దెకు ఇంటికి వచ్చి గంజాయి సేవిస్తుండగా వాసనను గమనించిన స్థానికులు అందించిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నాలుగు సెల్ ఫోన్లను అశోక్ లేలాండ్ ను, స్వాధీనపరచుకున్నట్లు వివరించారు.గంజాయిని తూకం వేయగా 4 50 గ్రాముల వరకు ఉందని, గంజాయిని స్వాధీనపరచుకొని సెల్ఫోన్లను మోటారు వాహనాలు తీసుకొని నేరస్తులతో సహా పోలీస్ స్టేషన్ కు పంపి కేసు నమోదు చేసి వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించనున్న సిఐ నిరంజన్ రెడ్డి పేర్కొన్న.గంజాయి సమాచారం ఇచ్చిన యువకులకు మెట్ పల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుండి మెట్ పల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి అమ్మిన పోలీసులు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతుందని ఏ. నిరంజన్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments