రావిరాల రోడ్డుప్రమాదం లో ఒకరి మృతి
మరొకరి పరిస్థితి విషమం
మహేశ్వరం, మార్చి 21,(ప్రజా కలం)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ రావిరాల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరొకరు విషమంగా ఉందని సమాచారం హైదారాబాద్ నుండి రావిర్యాలకు వెళ్తుండగా ఏ సి సి ప్లాంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కే టి ఏం బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మూలమలుపు ఎక్కువ ఉండడంతో అదుపుతప్పి గోడను డి కొట్టిన బైకిస్ట్ ప్రమాదంలో ఒకరు మృతి మరొకరు సీరియస్ ఉంది వుటావుటన ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం లోనే ఒకరు మృతి ఒకరి పరిస్థితి విషమం హాస్పిటల్ కి తరలింపు హయత్ నగర్ కు చెందిన వారిగా గుర్తింపు పూర్తి వివరాలు సేకరిస్తున్న ఆదిభట్ల పోలీసులు
రావిరాల రోడ్డుప్రమాదం లో ఒకరి మృతి
Recent Comments
Hello world!
on