రవాణా శాఖలో భారీగా అవకతవకలు
పట్టించుకోని ఉన్నతాధికారులు
హైదరాబాద్ మార్చ్ 30 ప్రజా కలం ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలోని రవాణా శాఖ లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి కంప్యూటర్ ఆపరేటర్లకు బదిలీలు ఉన్నత అధికారుల అనుసంధానంలో డబ్బులు తీసుకొని బదిలీలు చేశారని ఆరోపణలు ఉన్నాయి అధికారులు చెప్పింది ఉన్నవారికి ఉన్నత స్థానంలో ఉంచి లేనివారికి బదిలీలు చేశారు అధికారులు చెప్పిందే వేదం డ్రైవింగ్ లైసెన్స్ వాహన ధ్రువపత్రాల గురించి ఆర్టిఏ కార్యాలయానికి వెళ్తే హోంగార్డు పోలీస్ కానిస్టేబుల్ లతో దూరం గా ఉండాలని బెదిరింపులతో నిలబెడుతున్నారు ధ్రువపత్రాలపై ఏజెంట్లకోడులేనిది ముందుకు సాగని డ్రైవింగ్ లైసెన్ వాహన ధ్రువ పత్రాలు గతంలో బదిలీల పేరుతో కంప్యూటర్ ఆపరేటర్ల వద్ద వసూలు చేసిన వైనం వివిధ జిల్లాలో ఒకటోసారి 17 మంది రెండవసారి 25 మంది కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లో నుండి తీసివేసిన వైనం తెలంగాణ రాష్ట్రంలో సుమారు వందకు పైగా కంప్యూటర్ ఆపరేటర్లకు బదిలీ చేసిన వైనం గతంలో మండలాల్లోకి వచ్చి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసేది సుమారు ఆరు సంవత్సరాల నుండి వాహనాల తనిఖీల పేరున పట్టణాలకే పరిమితమైన రవాణా శాఖ అధికారులు వివరణ కోరేందుకు ఫోన్లో స్పందించగా మొబైల్ ఫోన్ లిఫ్ట్ చేయని అధికారులు రాష్ట్రస్థాయి అధికారులు స్పందించి అవినీతిపరులను గుర్తించి చట్టరిత చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు
రవాణా శాఖలో భారీగా అవకతవకలు
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on