మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సస్పెన్షన్…
ఎంపీడీవో రామకృష్ణ కు ఇన్చార్జి బాధ్యతలు
మెట్ పల్లి:(కోరుట్ల) మార్చి 06 (ప్రజా కలం మొహమ్మద్ అజీమ్) కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సస్పెన్షన్ కు గురయ్యారు కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణకు కోరుట్ల ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది