కంట్రీమేట్ తపంచాను సీజ్ చేసిన పోలీసులు
రాయికల్ మార్చి 24 (ప్రజా కలం ప్రతినిధి)
ఉత్తరప్రదేశ్ కు చెందిన పవన్,సునీల్ అనే వ్యక్తులు చింతలూరు గ్రామ పరిధిలోని బషీర్ పల్లెలో నివాసం ఉంటూ కూలీ పని చేసుకుని బతుకుతున్నారు.వారు కొద్దీ రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి అక్రమంగా ఒక కంట్రీమేడ్ తపంచా తీసుకొని వచ్చి అట్టి తపంచాను రహస్యంగా ఎవరికైనా అమ్మమని పవన్ కు
సునీల్ అప్పగించగా సోమవారం పవన్ రామాజీపేట్ గ్రామంలో తపంచాను అమ్మడానికి ప్రయత్నించగా గ్రామస్తుల ఇచ్చిన సమాచారంతో పవన్ ను పట్టుకొని అతని వద్ద అక్రమంగా కలిగి ఉన్న ఒక కంట్రీమేట్ తపంచా,ఒక లైవ్ రౌండ్ ను సీజ్ చేసినట్లు ఎస్సై సిహెచ్ సుధీర్ రావు తెలిపారు.
కంట్రీమేట్ తపంచాను సీజ్ చేసిన పోలీసులు
Recent Comments
Hello world!
on