ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి
మెట్ పల్లి: ప్రతినిధి మార్చి02 (ప్రజా కలం)కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ.షాకీర్ సిద్ధిఖీ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ శ్రీ పాదరావు 88వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జరిగింది. పట్టణంలోని 12వ వార్డులో కేక్ కట్జ్ చేసి, పలు ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాకిర్ సిద్ధిఖీ మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. వారి ఆశయాలు కొనసాగిస్తూ వారి తనయులు శ్రీధర్ బాబు ప్రస్తుత మంత్రి మన రాష్ట్రానికి అనేక సేవలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హైమధ్, హనుమంతు, జావేద్, శ్రీనివాస్, షకీల్ కొనసాగుతున్నారు.