ప్రజా కలం కథనానికి “స్పందన”
మల్లాపూర్ మార్చి 28 (ప్రజా కలం ప్రతినిధి)
ప్రజా కలం దిన పత్రిక లో గురువారం ప్రచురితం అయినా ప్రజా సమస్యల పై ఏది పట్టింపు అనే కథనానికి స్పందన లభించింది.మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామం లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ ను శుభ్రం చేయడానికి అధికారుల ఆదేశాలతో గ్రామం లో ముమ్మరంగా పనులు ప్రారంభించి డ్రైనేజీ ని శుభ్రం చేశారు.గ్రామ సమస్యలను అధికారుల ముందు ఉంచుతున్న “ప్రజా కలం” దిన పత్రిక ను గ్రామ ప్రజలు అభినందించారు.
ప్రజా కలం కథనానికి “స్పందన”
Recent Comments
Hello world!
on