Saturday, April 5, 2025
HomeUncategorizedసీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ దారుణ హత్య ?

సీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ దారుణ హత్య ?

సీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ దారుణ హత్య !?
మహేశ్వరం(ప్రజా కలం)
ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ న్యాయవాది మహేశ్వరం తుమ్మలూరు గ్రామానికి చెందిన ఇజ్రాయిల్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ ఇజ్రాయిల్ ఇంటిలో కిరాయి ఉండే ఓ మహిళను దస్తగిరి అనే ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ వేధింపులకు గురి చెయ్యసాగాడు. ఆ విషయంపై ఇజ్రాయిల్ మహిళ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కారణంతో కక్ష కట్టిన దస్తగిరి అడ్వకేట్ ఇజ్రాయిల్ పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments