ఈ పాస్ ద్వార మాత్రమే రైతులకు అమ్మకాలు జరపాలి.
గోదాం ను తనిఖీ చేసిన కలెక్టర్
మెట్ పల్లి: ప్రతినిధి మార్చి 04 (ప్రజా కలం) ఈ పాస్ ద్వార మాత్రమే రైతులకు అమ్మకాలు జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం ను మంగళవారం నాడు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.మెట్ పెల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను తనిఖీ చేసి
పలు రిజిస్టర్లను పరిశీలించారు.
ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రవేట్ ఫర్టిలైజర్స్ ద్వారా ఎలా అమ్మకాలు జరుపుతున్నారు అని వివరాలు తెలుసుకున్నారు.
యూరియా బస్తాలు ఎమ్మార్పీ ధరలకు మాత్రమే అమ్మకాలు జరపాలని అధికారులు తెలిపారు. సూచించారు.
పట్ట పాస్ బుక్ ద్వారా ఎకరాల చొప్పున యూరియా అమ్మకాలు చేపట్టాలని అన్నారు.కలెక్టర్ వెంట, డీఎస్ఓ, డీపీఓ మధన్ మోహన్,ఎంపీడీవో సంబంధిత అధికారులు