డెకరేషన్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం.
నూతన బాధ్యులకు సన్మానం
మెట్ పల్లి: ప్రతినిధి మార్చి03 (ప్రజా కలం)డెకరేషన్ యూనియన్ నూతన అధ్యక్షులుగా ఊరే రాజారాం ఎన్నికయ్యారు,ఉపాధ్యక్షులుగా ఎస్.కె సదక్, ప్రధాన కార్యదర్శిగా గుంటుక చిన్నయ్య,కార్యదర్శి బారాడి శ్రావణ్,కోశాధికారిగా కట్టెకోల మహేందర్, ప్రచార కార్యదర్శిగా ఎనుగందుల విజయ్ మరియు కార్యవర్గ సభ్యులుగా గుండవేని ప్రణయ్, ఎస్ కే సలీం, ఎండి జాకీర్ ,మణిదీప్, నరేష్, మధు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఘనంగా శాలువతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎన్నికైన భాద్యులు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన సాధారణ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.